Tuesday, December 19, 2017

హాయ్..!

ఇది "గిరీష్.మొలతాటి" అని మీకు తెలుసుగా, మరచిపోయారా ఏంటి? అది జరగదు గానీ . . .
చాలా రోజులు అయ్యింది కదా మిమ్మల్ని ఇక్కడ కలిసి, వచ్చేసా వచ్చేసా. . .
ఇక కొత్త సంవత్సరం కొత్త కొత్తగా మొదలుపెట్టేస్తా. . . 
చేదు నిజాల్ని భరించాలి, తీపి అనుభూతులు గుర్తు రావాలి, కారపు మమకారాలు నెమరు వేసుకోవాలి, పులుపు వలపుల్ని ఆస్వాదించాలి, ఇంకా ఇంకా చాలా...  
మీరు మాత్రం "నన్నుక్షమించడాని"కి రెడీ అయిపోండి. . .